హైదరాబాద్‌ నగరంలోని బేగంపేట-సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న మరమత్తులు కారణంగా ఈనెల 12వ తేదీన ఈ రూటులో పలు ఎంఎంటీసీ రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఫలక్‌నుమా-లింగంపల్లి (47149), లింగంపల్లి-ఫలక్‌నుమా (47173), లింగంపల్లి-ఫలక్‌నుమా (47171), ఫలక్‌నుమా-లింగంపల్లి (47151), ఫలక్‌నుమా-లింగంపల్లి (47150), లింగంపల్లి-ఫలక్‌నుమా (47174), హైదరాబాద్‌-లింగంపల్లి (47100), లింగంపల్లి-హైదరాబాద్‌ (47127), హైదరాబాద్‌-లింగంపల్లి (47101), లింగంపల్లి-హైదరాబాద్‌ (47128), లింగంపల్లి-హైదరాబాద్‌ (47129), హైదరాబాద్‌-లింగంపల్లి (47105), ఫలక్‌నుమా-లింగంపల్లి (47153), లింగంపల్లి-ఫలక్‌నుమా (47176) రైళ్లు రద్దు చెసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

No votes yet.
Please wait...