Manforce Biryani Flavoured Condom.

0
37

‘‘హైదరాబాద్ ఇప్పుడు ఫీల్డ్‌లో ఉంది. హైదరాబాద్ ఇప్పుడు షీట్స్‌లో కూడా ఉంది. మ్యాన్‌ఫోర్స్ ఇప్పుడు మీకు బిర్యానీ ఫ్లేవర్డ్ కండోమ్ పరిచయం’’ చేస్తుంది అంటూ మ్యాన్‌ఫోర్స్ చేసిన ట్వీట్‌ను జుమాటో రిట్వీట్ చేసింది. ‘‘ప్లీజ్.. ఇది మేము తినే పదార్థమైతే కాదు కదా’’ అని జుమాటో చమత్కరించింది. ఇందుకు మ్యాన్‌ఫోర్స్ సమాధానం ఇస్తూ.. ‘‘ఇది ఎలాంటి ఆహారమంటే.. శరీరంలో కెలోరీలను పెంచే బదులు కరిగించేస్తుంది. ఆ అర్ధరాత్రి కోరికలను ఓసారి ఊహించుకోండి’’ అని తెలిపింది.

Rating: 5.0/5. From 1 vote.
Please wait...