లేత ప‌సుపు రంగు చీర, మ్యాచింగ్ స్లీవ్‌ లెస్ జాకెట్, క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని, జారవిడిచిన కురులతో, ఓ చేత్తో సెల్ ఫోన్, మరో చేత్తో ఈవీఎంను పట్టుకుని, ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్న ఓ ఎన్నికల అధికారిణి ఫోటోలు వైరల్ కావడంతో, ఆమె ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు నానా తంటాలూ పడ్డారు.

Previous articleమహేష్.. ఆడపిల్లగా పుడితే ఒప్పుకొనే వరకు వెంటపడేవాడిని.
Next articleGujarat Variety Wedding