మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

0
181

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,740, విశాఖపట్నంలో రూ.32,620, ప్రొద్దుటూరులో రూ.32,730, చెన్నైలో రూ.31,720గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,180, విశాఖపట్నంలో రూ.30,010, ప్రొద్దుటూరులో రూ.30,300,విశాఖపట్నంలో రూ.38,500, ప్రొద్దుటూరులో రూ.38,400, చెన్నైలో రూ.40,500,  చెన్నైలో రూ.30,210గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,450, వద్ద ముగిసింది.

Rating: 5.0/5. From 2 votes.
Please wait...